పాకిస్తాన్ తో భారతదేశానికి సంబంధాలు క్షీణించిన తరుణంలో పాకిస్తాన్ నుంచి మన దేశానికి వచ్చే కొన్ని ఉత్పత్తుల పైన భారం పడనుంది. పాకిస్తాన్ నుండి పెద్ద ఎత్తున మన దేశానికి డ్రై ఫ్రూట్స్ వస్తాయి. భారత మార్కెట్లలో డ్రైఫ్రూట్స్ కు బాగా డిమాండ్ ఉంటుంది. ఇక పాకిస్తాన్ తో వాణిజ్యాన్ని క్లోజ్ చేయడంతో భారతదేశంలో డ్రైఫ్రూట్స్ ధరలు పెరగవచ్చు
At a time when India's relations with Pakistan are deteriorating, some products coming to our country from Pakistan will be affected. Dry fruits come to our country in large quantities from Pakistan.There is a high demand for dried fruits in Indian markets. With the closure of trade with Pakistan, the prices of dried fruits in India may increase.
#pahalgamattack
#indiaarmy
#pakistanterrorists
#jammukashmir
#indiavspakistan
#waghaborder
#toiristsattack
Also Read
పాకిస్థాన్‌కు చుక్కలే.. రంగంలోకి రాఫెల్-M యుద్ధ విమానాలు! :: https://telugu.oneindia.com/news/india/boosting-naval-power-india-acquires-advanced-rafale-m-jets-from-france-434179.html?ref=DMDesc
పహల్గామ్ ఉగ్రదాడిపై పాక్ ప్రధాని సంచలన ప్రకటన- భారత్ అష్టదిగ్బంధనంతో.. :: https://telugu.oneindia.com/news/international/pakistans-pm-says-he-is-ready-for-a-neutral-investigation-into-the-pahalgam-attack-434177.html?ref=DMDesc
సింధు , సిమ్లా ఒప్పందాలకు బ్రేక్..! ఆ కీలక పరిణామాలు తప్పవా ? :: https://telugu.oneindia.com/news/international/what-happen-next-on-indus-water-treaty-and-simla-agreement-in-wake-of-abeyance-434171.html?ref=DMDesc
~ED.234~PR.366~